పంచాంగం...సోమవారం, 20.02.17 శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం తిథి బ.నవమి ప.3.22 వరకు తదుపరి దశమి నక్షత్రం జ్యేష్ఠ రా.11.54 వరకు వర్జ్యం ..లేదు దుర్ముహూర్తం ప.12.35 నుంచి 1.21 వరకు తదుపరి ప.2.54 నుంచి 3.40 వరకు రాహు కాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు యమ గండం ఉ.10.30 నుంచి 12.00 వరకు శుభ సమయాలు..లేవు
Daily Horoscope

aquarius

20th Feb 2017

 కుంభం

పనుల్లో పురోగతి కనిపిస్తుంది.

ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్య పరిష్కారం.

శుభకార్యాలలో పాల్గొంటారు.

పాతబాకీలు వసూలై అవసరాలు తీరతాయి.

ఆరోగ్య సమస్యల నుంచి కాస్త బయటపడతారు.

దేవాలయాలు సందర్శిస్తారు.

కాంట్రాక్టులు దక్కించుకుంటారు.

వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.

ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.

పారిశ్రామిక, సాంకేతిక వర్గాల వారికి  అభివృద్ధి కనిపిస్తుంది.

సినీ,టీవీ కళాకారులకు నూతనోత్సాహం.

విద్యార్థులు పడ్డ కష్టానికి ఫలితం ఉంటుంది.

మహిళలు మనోవేదన నుంచి బయటపడతారు.

షేర్ల విక్రయాలలో లాభాలు.

అదృష్ట రంగులు..... ఎరుపు, గోధుమ.

నవగ్రహాల స్తోత్రాలు పఠించండి.