పంచాంగం...మంగళవారం, 28.02.17 శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం తిథి శు.విదియ రా.6.44 వరకు నక్షత్రం పూర్వాభాద్ర ఉ.7.10 వరకు తదుపరి ఉత్తరాభాద్ర వర్జ్యం సా.4.30 నుంచి 6.04 వరకు దుర్ముహూర్తం ఉ.8.39 నుంచి 9.29 వరకు తదుపరి రా.10.58 నుంచి 11.48 వరకు రాహు కాలం ప.3.00 నుంచి 4.30 వరకు యమ గండం ఉ.9.00 నుంచి 10.30 వరకు శుభ సమయాలు...లేవు
Daily Horoscope

aries

28th Feb 2017

 మేషం

ఆర్థిక ఇబ్బందులు ఎదురై చికాకు పరుస్తాయి.

దూర ప్రయాణాలు సంభవం.

బంధువులతో విభేదాలు నెలకొంటాయి.

కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి.

చర్మానికి  సంబంధించిన రుగ్మతలు.

వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి..

ఉద్యోగులకు కొత్త బాధ్యతలు.

పారిశ్రామికవర్గాలకు అడుగడుగునా ఆటంకాలు.

సినీ,టీవీ కళాకారులు మరింతగా ఒత్తిడులు ఎదుర్కొంటారు.

విద్యార్థులు మరింత శ్రద్ధ పెట్టాలి.

మహిళలకు నిరుత్సాహం తప్పదు.

షేర్ల విక్రయాలలో లాభాలు ఆశించవద్దు.

అదృష్ట రంగులు... పసుపు, తెలుపు.

గణపతిని ఆరాధించండి.