పంచాంగం...మంగళవారం, 28.02.17 శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం తిథి శు.విదియ రా.6.44 వరకు నక్షత్రం పూర్వాభాద్ర ఉ.7.10 వరకు తదుపరి ఉత్తరాభాద్ర వర్జ్యం సా.4.30 నుంచి 6.04 వరకు దుర్ముహూర్తం ఉ.8.39 నుంచి 9.29 వరకు తదుపరి రా.10.58 నుంచి 11.48 వరకు రాహు కాలం ప.3.00 నుంచి 4.30 వరకు యమ గండం ఉ.9.00 నుంచి 10.30 వరకు శుభ సమయాలు...లేవు
Daily Horoscope

cancer

28th Feb 2017

 కర్కాటకం

వ్యయప్రయాసలు తప్పవు.

కుటుంబ సమస్యలు వేధిస్తాయి.

బంధుమిత్రులతో విభేదాలు.

ఆస్తి వివాదాలు చికాకు కలిగిస్తాయి.

రాబడి నిరాశ  కలిగిస్తుంది.

వ్యాపారాల విస్తరణ యత్నాలలో అవరోధాలు.

ఉద్యోగాల్లో అనుకోని మార్పులు ఉంటాయి.

పారిశ్రామికవర్గాల పై ఒత్తిడులు.

సినీ కళాకారులకు ఒడిదుడుకులు.

విద్యార్థులకు అంచనాలు తప్పి నిరాశ చెందుతారు.

మహిళలకు మానసిక ఆందోళన.

షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.

అదృష్ట రంగులు... కాఫీ. ఎరుపు.

హనుమాన్‌ చాలీసా పఠించండి.