పంచాంగం...మంగళవారం, 28.02.17 శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం తిథి శు.విదియ రా.6.44 వరకు నక్షత్రం పూర్వాభాద్ర ఉ.7.10 వరకు తదుపరి ఉత్తరాభాద్ర వర్జ్యం సా.4.30 నుంచి 6.04 వరకు దుర్ముహూర్తం ఉ.8.39 నుంచి 9.29 వరకు తదుపరి రా.10.58 నుంచి 11.48 వరకు రాహు కాలం ప.3.00 నుంచి 4.30 వరకు యమ గండం ఉ.9.00 నుంచి 10.30 వరకు శుభ సమయాలు...లేవు
Daily Horoscope

capricorn

28th Feb 2017

 మకరం

అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు.

ఆలోచనలు అమలు చేస్తారు.

చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు.

మిత్రులతో విభేదాలు తొలగుతాయి.

మీ విజయాలలో కుటుంబ సభ్యులు భాగస్వాములవుతారు.

వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు.

ఉద్యోగస్తులకు సంతోషకరమైన సమాచారం.

రాజకీయవర్గాలకు పదవులు దక్కుతాయి.

సినీ కళాకారులకు సన్మానాలు.

విద్యార్థులు సాంకేతిక విద్యావకాశాలు పొందుతారు.

మహిళలు ప్రతిభాపాటవాలను చాటుకుంటారు.

షేర్ల విక్రయాలలో అనుకున్న విధంగా లాభాలు.

అదృష్ట రంగులు... కాఫీ, ఆకుపచ్చ.

కనకధారా స్తోత్రాలు పఠించండి