పంచాంగం..సోమవారం, 23.01.17 శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఉత్తరాయణం, హేమంత ఋతువు పుష్య మాసం తిథి బ.ఏకాదశి రా.2.43 వరకు నక్షత్రం అనూరాధ ప.2.07 వరకు తదుపరి జ్యేష్ఠ వర్జ్యం రా.8.19 నుంచి 10.04 వరకు దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.16 వరకు తదుపరి ప.2.46 నుంచి 3.30 వరకు రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు యమ గండం ఉ.10.30 నుంచి 12.00 వరకు శుభసమయాలు...లేవు సర్వ ఏకాదశి
Daily Horoscope

gemini

23rd Jan 2017

 మిథునం

సంఘంలో ప్రత్యేక గుర్తింపు తథ్యం.

కీలక సమాచారం అంది ఊపిరి పీల్చుకుంటారు.

అందరి ప్రశంసలు పొందుతారు.

జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు.

మీ యత్నాలకు కుటుంబ సభ్యులు సహకరిస్తారు.

ఆర్థిక లావాదేవీలు ఊపందుకుంటాయి.

దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు.

ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి.

వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు.

ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

పారిశ్రామికవేత్తలకు విదేశీయానం.

సినీ కళాకారులకు పురస్కారాలు.

విద్యార్థుల యత్నాలు సానుకూలం.

మహిళలకు ఒత్తిడులు తొలగుతాయి.

షేర్ల విక్రయాలు మరింత లాభిస్తాయి.

అదృష్ట రంగులు పసుపు, కాఫీ.

లక్ష్మీదేవి స్తోత్రాలు పఠించండి.