పంచాంగం..సోమవారం, 23.01.17 శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఉత్తరాయణం, హేమంత ఋతువు పుష్య మాసం తిథి బ.ఏకాదశి రా.2.43 వరకు నక్షత్రం అనూరాధ ప.2.07 వరకు తదుపరి జ్యేష్ఠ వర్జ్యం రా.8.19 నుంచి 10.04 వరకు దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.16 వరకు తదుపరి ప.2.46 నుంచి 3.30 వరకు రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు యమ గండం ఉ.10.30 నుంచి 12.00 వరకు శుభసమయాలు...లేవు సర్వ ఏకాదశి
Daily Horoscope

leo

23rd Jan 2017

 సింహం

ఇంటాబయటా ఒత్తిడులు అధికమవుతాయి.

నిరుద్యోగుల కృషి ఫలించదు.

కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు.

కష్టానికి తగ్గ ఫలితం దక్కదు.

విలాసాలకు డబ్బు ఖర్చు చేస్తారు.

దూర ప్రయాణాలు సంభవం.

విలువైన వస్తువులు జాగ్రత్త.

ఆరోగ్య పరిస్థితులు చికాకు పరుస్తాయి.

వ్యాపారాలలో భాగస్వాములతో విభేదాలు.

ఉద్యోగులు పనిభారం పెరిగి ఒత్తిళ్లకు లోనవుతారు.

పారిశ్రామిక, వైద్యరంగాల వారికి అవకాశాలు నిరుత్సాహం తప్పదు.

సినీ,టీవీ కళాకారులకు చికాకులు.

విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి.

మహిళలకు కుటుంబ సమస్యలు.

షేర్ల విక్రయాలు అంతగా లాభించవు.

అదృష్ట రంగులు గోధుమ, ఎరుపు.

హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.