పంచాంగం...సోమవారం, 20.02.17 శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం తిథి బ.నవమి ప.3.22 వరకు తదుపరి దశమి నక్షత్రం జ్యేష్ఠ రా.11.54 వరకు వర్జ్యం ..లేదు దుర్ముహూర్తం ప.12.35 నుంచి 1.21 వరకు తదుపరి ప.2.54 నుంచి 3.40 వరకు రాహు కాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు యమ గండం ఉ.10.30 నుంచి 12.00 వరకు శుభ సమయాలు..లేవు
Daily Horoscope

libra

20th Feb 2017

 తుల

కుటుంబంలో చికాకులు తప్పవు

వస్తువులు జాగ్రత్త. దూర ప్రయాణాలు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

కొన్ని కార్యక్రమాలు నత్తనడకన సాగుతాయి.

వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

ఉద్యోగులకు చికాకులు, అదనపు బాధ్యతలు తప్పవు.

పారిశ్రామిక, సాంకేతికరంగాల వారికి శ్రమ తప్ప ఫలితం కనిపించదు.

సినీ కళాకారులకు అంచనాలు తప్పుతాయి.

విద్యార్థులు కృషి అంతగా ఫలించదు.

మహిళలకు మానసిక అశాంతి.

షేర్ల విక్రయాలలో తొందరవద్దు.

అదృష్ట రంగులు..... గోధుమ,కాఫీ.

విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.