పంచాంగం...సోమవారం, 20.02.17 శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం తిథి బ.నవమి ప.3.22 వరకు తదుపరి దశమి నక్షత్రం జ్యేష్ఠ రా.11.54 వరకు వర్జ్యం ..లేదు దుర్ముహూర్తం ప.12.35 నుంచి 1.21 వరకు తదుపరి ప.2.54 నుంచి 3.40 వరకు రాహు కాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు యమ గండం ఉ.10.30 నుంచి 12.00 వరకు శుభ సమయాలు..లేవు
Daily Horoscope

pisces

20th Feb 2017

 మీనం

ఆర్థిక ఇబ్బందులు తప్పవు.

ఆలోచనలు స్థిరంగా ఉండవు.

ఆకస్మిక ప్రయాణాలు.

ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి.

ముఖ్య నిర్ణయాలు వాయిదా వేయడమే మంచిది.

ఇంటాబయటా మరింతగా ఒత్తిడులు.

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

ప్రత్యర్థులు మరింతగా సమస్యలు సృష్టించ వచ్చు.

వ్యాపారులకు ఒడిదుడుకులు.

ఉద్యోగాల్లో మార్పులు ఉండవచ్చు.

పారిశ్రామిక, వైద్యరంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడవచ్చు.

సినీ కళాకారులకు అవకాశాలు చేజారతాయి.

విద్యార్థులు అంచనాలలో పొరపాట్లు.

మహిళలకు కుటుంబంలో గందరగోళ పరిస్థితులు.

షేర్ల విక్రయాలు నత్తనడకన సాగుతాయి.

అదృష్ట రంగులు..... పసుపు, కాఫీ.

ఆదిత్య హృదయం పఠించండి.