పంచాంగం...మంగళవారం, 28.02.17 శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం తిథి శు.విదియ రా.6.44 వరకు నక్షత్రం పూర్వాభాద్ర ఉ.7.10 వరకు తదుపరి ఉత్తరాభాద్ర వర్జ్యం సా.4.30 నుంచి 6.04 వరకు దుర్ముహూర్తం ఉ.8.39 నుంచి 9.29 వరకు తదుపరి రా.10.58 నుంచి 11.48 వరకు రాహు కాలం ప.3.00 నుంచి 4.30 వరకు యమ గండం ఉ.9.00 నుంచి 10.30 వరకు శుభ సమయాలు...లేవు
Daily Horoscope

sagittarius

28th Feb 2017

 ధనుస్సు

సొమ్ము అందక ఇబ్బంది పడతారు.

ఆలోచనలు నిలకడగా ఉండవు.

అంచనాలు తప్పే సూచనలు.

ఉదర సంబంధిత రుగ్మతలు.

కుటుంబ సభ్యుల వైఖరి కొంత ఇబ్బంది కలిగిస్తుంది.

దూరప్రయాణాలు ఉంటాయి.

ఆలయాలు సందర్శిస్తారు.

వ్యాపారాలలో ఒడిదొడుకులు.

ఉద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి.

పారిశ్రామికవర్గాల వారు వ్యవహారాలలో నిరాశ చెందుతారు.

సినీ,టీవీ కళాకారులకు ఆటుపోట్లు.

విద్యార్థులు అనుకోని సమస్యలు ఎదుర్కొంటారు.

మహిళలకు మానసిక అశాంతి.

షేర్ల విక్రయాలు నిరాశ కలిగిస్తాయి.

అదృష్ట రంగులు... ఆకుపచ్చ, తెలుపు.

ఆదిత్య హృదయం పఠించండి.