పంచాంగం..సోమవారం, 23.01.17 శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఉత్తరాయణం, హేమంత ఋతువు పుష్య మాసం తిథి బ.ఏకాదశి రా.2.43 వరకు నక్షత్రం అనూరాధ ప.2.07 వరకు తదుపరి జ్యేష్ఠ వర్జ్యం రా.8.19 నుంచి 10.04 వరకు దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.16 వరకు తదుపరి ప.2.46 నుంచి 3.30 వరకు రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు యమ గండం ఉ.10.30 నుంచి 12.00 వరకు శుభసమయాలు...లేవు సర్వ ఏకాదశి
Daily Horoscope

scorpio

23rd Jan 2017

 వృశ్చికం

ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి.

దూర ప్రాంతాల నుంచి శుభ వర్తమానాలు.

ప్రయత్నాలు ఫలించి ముందుకు సాగుతారు.

సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.

ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.

ఇంటి నిర్మాణాలు చేపడతారు.

కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం.

వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి.

ఉద్యోగాల్లో లక్ష్యాలు సాధిస్తారు.

పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారికి ఊహించని సన్మానాలు.

సినీ,టీవీ కళాకారులకు ప్రోత్సాహం.

విద్యార్థులకు కొత్త ఆశలు.

మహిళలకు భూ లాభాలు.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు పసుపు, లేత ఎరుపు.

గణేశాష్టకం పఠించండి.