పంచాంగం...మంగళవారం, 28.02.17 శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం తిథి శు.విదియ రా.6.44 వరకు నక్షత్రం పూర్వాభాద్ర ఉ.7.10 వరకు తదుపరి ఉత్తరాభాద్ర వర్జ్యం సా.4.30 నుంచి 6.04 వరకు దుర్ముహూర్తం ఉ.8.39 నుంచి 9.29 వరకు తదుపరి రా.10.58 నుంచి 11.48 వరకు రాహు కాలం ప.3.00 నుంచి 4.30 వరకు యమ గండం ఉ.9.00 నుంచి 10.30 వరకు శుభ సమయాలు...లేవు
Daily Horoscope

taurus

28th Feb 2017

 వృషభం

నూతన వ్యక్తుల పరిచయం.

శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు.

ఆప్తులతో ఇంటి విషయాలు చర్చిస్తారు.

ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి.

ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి.

ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు సంభవం.

వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఆహ్వానాలు.

సినీ కళాకారులకు సత్కారాలు.

విద్యార్థులకు ఉత్సాహవంతమైన కాలం.

మహిళలకు సంతోషకరమైన వార్తలు.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు... కాఫీ, ఆకుపచ్చ.

శివాలయంలో అభిషేకం చేయించుకోండి.