పంచాంగం..సోమవారం, 23.01.17 శ్రీ దుర్ముఖినామ సంవత్సరం ఉత్తరాయణం, హేమంత ఋతువు పుష్య మాసం తిథి బ.ఏకాదశి రా.2.43 వరకు నక్షత్రం అనూరాధ ప.2.07 వరకు తదుపరి జ్యేష్ఠ వర్జ్యం రా.8.19 నుంచి 10.04 వరకు దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.16 వరకు తదుపరి ప.2.46 నుంచి 3.30 వరకు రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు యమ గండం ఉ.10.30 నుంచి 12.00 వరకు శుభసమయాలు...లేవు సర్వ ఏకాదశి
Daily Horoscope

virgo

23rd Jan 2017

 కన్య

కీలకమైన నిర్ణయాలు కొన్ని తీసుకుంటారు.

అందరిలోను ప్రశంసలు అందుకుంటారు.

రాబడి అనూహ్యమైన రీతిలో పెరుగుతుంది.

కాంట్రాక్టులు లభిస్తాయి.

కొత్త వ్యాపారాల ఆలోచనలు కలసి వస్తాయి.

ఉద్యోగులకు కృషి ఫలిస్తుంది.

పారిశ్రామికవేత్తలకు అరుదైన సత్కారాలు.

సినీ కళాకారులు కొత్త అవకాశాలతో ముందుకు సాగుతారు.

విద్యార్థులకు కొత్త ఆశలు. మహిళలకు శుభవార్తలు.

షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.

అదృష్ట రంగులు ఆకుపచ్చ, గోధుమ.

ఆంజనేయ దండకం పఠించండి.