పంచాంగం...బుధవారం, 13.12.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి బ.ఏకాదశి తె.5.21 వరకు (తెల్లవారితే గురువారం) నక్షత్రం చిత్త రా.11.40 వరకు తదుపరి స్వాతి వర్జ్యం ఉ.7.14 నుంచి 8.55 వరకు దుర్ముహూర్తం ప.11.30 నుంచి 12.15 వరకు రాహు కాలం ప.12.00 నుంచి 1.30 వరకు యమ గండం ఉ.7.30 నుంచి 9.00 వరకు శుభ సమయాలు...ప.1.32 నుంచి 2.58 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు. స్మార్త ఏకాదశి

Daily Horoscope

8th December, 2017

Aquarius

కుంభం

ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది

సన్నిహితులతో వివాదాలు తీరుతాయి

ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి

భూవివాదాలు నుండి బయటపడతారు

వ్యాపారాలు మరింత విస్తరిస్తారు

ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు దక్కుతాయి

పారిశ్రామికవేత్తలు, ఐటీ నిపుణులకు యత్నకార్యసిద్ధి

మహిళలకు శుభవార్తలు

షేర్ల విక్రయాలలో లాభాలు

అదృష్ట రంగులు గులాబీ తెలుపు

సూర్యభగవానుణ్ణి పూజించడం మంచిది 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces