పంచాంగం..గురువారం, 18.01.18 శ్రీ హేవిళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం తిథి శు.పాడ్యమి ఉ.9.10 వరకు తదుపరి విదియ నక్షత్రం శ్రవణం రా.12.08 వరకు తదుపరి ధనిష్ఠ వర్జ్యం తె.4.27 నుంచి 6.10 వరకు (తెల్లవారితే శుక్రవారం) దుర్ముహూర్తం ఉ.10.17 నుంచి 11.02 వరకు తదుపరి ప.2.44 నుంచి 3.29 వరకు రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు యమగండం ఉ.6.00 నుంచి 7.30 వరకు శుభసమయాలు....ప.4.10 నుంచి 5.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.

Daily Horoscope

13th January, 2018

Aquarius

కుంభం

ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు.

సంఘంలో విశేష గౌరవమర్యాదలు.

ఆప్తుల నుంచి శుభవార్తలు. అదనపు రాబడి సంతోషం కలిగిస్తుంది.

విలువైన వస్తువులు సేకరిస్తారు.

ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.

గృహం ,వాహనాలు కొంటారు.

వ్యాపారాలలో ఆశించిన లాభాలు దక్కుతాయి.

ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.

పారిశ్రామిక,కళారంగాల వారికి విదేశీ పర్యటనలు.

మహిళలకు ఉద్యోగయోగం.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు.. కాఫీ, బంగారు.

శివపంచాక్షరి పఠించండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces