పంచాంగం...గురువారం, 24.05.18 శ్రీవిళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాసం తిథి శు.దశమి రా.8.24 వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం ఉత్తర రా.9.57 వరకు తదుపరి హస్త వర్జ్యం ఉ.5.44 నుంచి 7.17 వరకు దుర్ముహూర్తం ఉ.9.47 నుంచి 10.38 వరకు తదుపరి ప.2.56 నుంచి 3.44 వరకు రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు యమగండం ఉ.6.00 నుంచి 7.30 వరకు శుభసమయాలు..ఉ.11.03 నుంచి 11.54 వరకు,  తిరిగి సా.4.02 నుంచి 4.55 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు,రిజిస్ట్రేషన్లు.    

Daily Horoscope

14th February, 2018

Aquarius

కుంభం

కుటుంబ సమస్యలు వేధిస్తాయి.

ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.

శ్రమాధిక్యం తప్పదు.

పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి.

బంధువుల నుంచి విమర్శలు తప్పవు.

వ్యాపార లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి.

ఉద్యోగులకు స్థానమార్పులు.

రాజకీయ, సాంకేతికరంగాల వారికి చికాకులు తప్పవు.

సినీ,టీవీకళాకారులకు మానసిక అశాంతి.

మహిళలకు కుటుంబంలో చికాకులు.

షేర్ల విక్రయాలు అంతగా లాభించవు.

అదృష్ట రంగులు.... నీలం, ఆకుపచ్చ.

హనుమాన్‌చాలీసా పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces