పంచాంగం...గురువారం, 21.06.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసం తిథి శు.అష్టమి ఉ.8.14 వరకు తదుపరి నవమి నక్షత్రం హస్త తె.5.28 వరకు(తెల్లవారితే శుక్రవారం) వర్జ్యం ప.2.10 నుంచి 3.44 వరకు దుర్ముహూర్తం ఉ.9.50 నుంచి 10.44 వరకు తదుపరి ప.3.04 నుంచి 3.55 వరకు రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు యమగండం ఉ.6.00 నుంచి 7.30 వరకు శుభ సమయాలు...రా.2.37 గంటలకు మేష లగ్నంలో శంకుస్థాపనలు, వివాహాలు.

Daily Horoscope

22nd February, 2018

Aquarius

కుంభం

కుటుంబపరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.

ప్రముఖులతో పరిచయాలు.

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారతారు.

భార్యాభర్తల మధ్య అనురాగం, ఆప్యాయత పెరుగు తాయి.

ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు.

గృహ యోగం కలుగుతుంది.

రియల్‌ఎస్టేట్‌ల వారికి సంతోషకరమైన సమాచారం.

వ్యాపారాలు అనుకూలిస్తాయి.

ఉద్యోగులకు పదోన్నతి సూచనలు.

పారిశ్రామికవేత్తలు, ఐటీ నిపుణులకు కార్యసిద్ధి.

మహిళలకు విద్య, ఉద్యోగయోగాలు.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి..

అదృష్ట రంగులు.. గోధుమ, కాఫీ.

హనుమాన్‌ఛాలీసా పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces