పంచాంగం...బుధవారం, 23.05.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాసం తిథి శు.నవమి రా.10.01 వరకు తదుపరి దశమి నక్షత్రం పుబ్బ రా.10.47 వరకు తదుపరి ఉత్తర వర్జ్యం ఉ.7.33 నుంచి 9.04 వరకు దుర్ముహూర్తం ప.11.30 నుంచి 12.21 వరకు రాహుకాలం ప.12.00 నుంచి 1.30 వరకు యమగండం ఉ.7.30 నుంచి 9.00 వరకు శుభసమయాలు...లేవు

Daily Horoscope

17th May, 2018

Aquarius

కుంభం

ఆర్థిక వ్యవహారాలు నిరాశాజనకంగా ఉంటాయి.

సన్నిహితులు, మిత్రులతో విభేదాలు.

పనులలో ఒత్తిడులు ఉంటాయి.

కాంట్రాక్టులు చేజారి నిరాశ కలిగిస్తాయి.

తొందరపాటు నిర్ణయాలు వద్దు.

ఆప్తులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.

రియల్‌ఎస్టేట్‌ల  వారికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది.

వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

ఉద్యోగాల్లో ఒడిదుడుకులు.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు అంచనాలు తప్పుతాయి.

ఐటీ నిపుణులకు ఇబ్బందులు.

మహిళలకు కుటుంబసమస్యలు.

షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

అదృష్ట రంగులు.... ఆకుపచ్చ, గోధుమ.

హనుమాన్‌ఛాలీసా పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces