పంచాంగం...మంగళవారం, 21.08.18 శ్రీ విళంబినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం తిథి శు.దశమి ఉ.6.54 వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం మూల రా.2.40 వరకు తదుపరి పూర్వాషాఢ వర్జ్యం రా.12.56 నుంచి 2.40 వరకు దుర్ముహూర్తం ఉ.8.17 నుంచి 9.07 వరకు తదుపరి రా.10.54 నుంచి 11.40 వరకు రాహుకాలం ప.3.00 నుంచి 4.30 వరకు యమగండం ఉ.9.00 నుంచి 10.30 వరకు శుభసమయాలు...లేవు

Daily Horoscope

14th June, 2018

Aquarius

కుంభం

వ్యవహారాలు ముందుకు సాగవు.

అదనపు ఖర్చులతో అప్పులు చేయాల్సివస్తుంది.

దూరప్రయాణాలు సంభవం.

కుటుంబ సమస్యలు వేధిస్తాయి.

శారీరక రుగ్మతలు.

వివాదాలకు దూరంగా ఉండండి.

ఆస్తి వ్యవహారాల్లో సోదరులతో మాటపట్టింపులు.

ఆలయాలు సందర్శిస్తారు.

రియల్‌ఎస్టేట్‌ల వారికి నిరాశాజనకంగా ఉంటుంది.

వ్యాపారాలు నిరాశాజనకంగా సాగుతాయి.

ఉద్యోగాల్లో ఆకస్మిక బదిలీలు ఉండవచ్చు

పారిశ్రామిక, రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా.

ఐటీ నిపుణులకు తొందరపాటు నిర్ణయాలు తగదు.

మహిళలు ఆలోచనలు కలిసిరాక మదనపడతారు.

షేర్ల విక్రయాలలో జాగ్రత్త అవసరం.

అదృష్ట రంగులు.... లేత పసుపు, నీలం.

దత్తాత్రేయుని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces