పంచాంగం....శనివారం, 23.06.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసం తిథి శు.దశమి ఉ.6.04 వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం స్వాతి పూర్తి (24 గంటలు) వర్జ్యం ఉ.11.01 నుంచి 12.38 వరకు దుర్ముహూర్తం ఉ.5.29 నుంచి 7.15 వరకు రాహుకాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు యమగండం ప.1.30 నుంచి 3.00 వరకు శుభసమయాలు...రా.11.17గంటలకు కుంభ లగ్నంలో వివాహాలు. రా.2.38 గంటలకు మేష లగ్నంలో శంకుస్థాపన, వివాహాలు.

Daily Horoscope

8th December, 2017

Aries

మేషం

ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతాయి

ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు

బంధువులతో విభేదాలు ఏర్పడే అవకాశం

ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం

కాంట్రాక్టర్లకు ఆటుపోట్లు ఉంటాయి

వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి

ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తప్పవు

పారిశ్రామికవేత్తలు ఐటీ నిపుణులకు చికాకులు

ఐటీ రంగం వారికి అదనపు బాధ్యతలు

మహిళలకు కొంత ఆందోళన తప్పదు

షేర్ల విక్రయాలు మందగిస్తాయి

అదృష్ట రంగులు నీలం ఆకుపచ్చ

లక్ష్మీ నరసింహ స్వామి ని పూజించండి

 

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces