పంచాంగం..గురువారం, 18.01.18 శ్రీ హేవిళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం తిథి శు.పాడ్యమి ఉ.9.10 వరకు తదుపరి విదియ నక్షత్రం శ్రవణం రా.12.08 వరకు తదుపరి ధనిష్ఠ వర్జ్యం తె.4.27 నుంచి 6.10 వరకు (తెల్లవారితే శుక్రవారం) దుర్ముహూర్తం ఉ.10.17 నుంచి 11.02 వరకు తదుపరి ప.2.44 నుంచి 3.29 వరకు రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు యమగండం ఉ.6.00 నుంచి 7.30 వరకు శుభసమయాలు....ప.4.10 నుంచి 5.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.

Daily Horoscope

13th January, 2018

Aries

మేషం

రాబడి కన్నా ఖర్చులు అధికం. పనుల్లో జాప్యం.

ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.

ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు.

ఉదర సంబంధిత రుగ్మతలు. ఆలయాలు సందర్శిస్తారు.

వ్యాపారాలలో ఒడిదుడుకులు.

ఉద్యోగులకు పనిభారం.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా.

మహిళలకు ఆరోగ్యసమస్యలు.

షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

అదృష్ట రంగులు.. తెలుపు, గులాబీ.

హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

 

 

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces