పంచాంగం....శనివారం, 23.06.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసం తిథి శు.దశమి ఉ.6.04 వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం స్వాతి పూర్తి (24 గంటలు) వర్జ్యం ఉ.11.01 నుంచి 12.38 వరకు దుర్ముహూర్తం ఉ.5.29 నుంచి 7.15 వరకు రాహుకాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు యమగండం ప.1.30 నుంచి 3.00 వరకు శుభసమయాలు...రా.11.17గంటలకు కుంభ లగ్నంలో వివాహాలు. రా.2.38 గంటలకు మేష లగ్నంలో శంకుస్థాపన, వివాహాలు.

Daily Horoscope

15th February, 2018

Aries

మేషం

దూరప్రాంతాల నుంచి కీలకమైన సమాచారం.

సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి.

కొత్త కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు.

ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి.

ఉద్యోగులకు పదోన్నతి సూచనలు.

రాజకీయ, పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు.

మహిళలకు శుభవార్తలు.

షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.

అదృష్టరంగులు.... ఆకుపచ్చ, బంగారు.

విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces