పంచాంగం...శనివారం, 21.04.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం తిథి శు.షష్ఠి రా.8.47 వరకు తదుపరి సప్తమి నక్షత్రం ఆరుద్ర రా.10.01 వరకు తదుపరి పునర్వసు వర్జ్యం ఉ.7.26 నుంచి 8.56 వరకు దుర్ముహూర్తం ఉ.5.44 నుంచి 7.23 వరకు రాహు కాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు యమగండం ప.1.30 నుంచి 3.00 వరకు శుభ సమయాలు..లేవు శ్రీ రామానుజ జయంతి..

Daily Horoscope

17th April, 2018

Aries

మేషం

ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు.

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

కుటుంబ సభ్యులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు.

పలుకుబడి పెరుగుతుంది.

వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు.

అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

కాంట్రాక్టర్లకు కొత్త ఆశలు.

వ్యాపారాలు విస్తరిస్తారు.

ఉద్యోగులకు ఉన్నత హోదాలు.

పారిశ్రామికవేత్తలు,కళాకారులకు నూతనోత్సాహం.

ఐటీ నిపుణులకు ఆహ్వానాలు అందుతాయి.

మహిళలు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు... గోధుమ, కాఫీహనుమాన్‌ చాలీసా పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces