పంచాంగం...బుధవారం, 23.05.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాసం తిథి శు.నవమి రా.10.01 వరకు తదుపరి దశమి నక్షత్రం పుబ్బ రా.10.47 వరకు తదుపరి ఉత్తర వర్జ్యం ఉ.7.33 నుంచి 9.04 వరకు దుర్ముహూర్తం ప.11.30 నుంచి 12.21 వరకు రాహుకాలం ప.12.00 నుంచి 1.30 వరకు యమగండం ఉ.7.30 నుంచి 9.00 వరకు శుభసమయాలు...లేవు

Daily Horoscope

17th May, 2018

Aries

మేషం

ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు.

దూరప్రయాణాలు ఉంటాయి.

సన్నిహితులు, మిత్రులతో విరోధాలు.

ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి.

కొన్ని కార్యక్రమాలను వాయిదా వేస్తారు.

రియల్టర్లకు నిరాశ. వ్యాపారాల్లో చిక్కులు ఎదుర్కొంటారు.

ఉద్యోగాలలో మార్పులు తథ్యం.

పారిశ్రామిక,రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా.

ఐటీ నిపుణులకు తొందరపాటు నిర్ణయాలు తగదు.

మహిళలకు కుటుంబంలో సమస్యలు.

షేర్ల విక్రయాలలో నిరుత్సాహం

అదృష్ట రంగులు.... ఎరుపు, కాఫీ.

అంగారక స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces