పంచాంగం...మంగళవారం, 21.08.18 శ్రీ విళంబినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం తిథి శు.దశమి ఉ.6.54 వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం మూల రా.2.40 వరకు తదుపరి పూర్వాషాఢ వర్జ్యం రా.12.56 నుంచి 2.40 వరకు దుర్ముహూర్తం ఉ.8.17 నుంచి 9.07 వరకు తదుపరి రా.10.54 నుంచి 11.40 వరకు రాహుకాలం ప.3.00 నుంచి 4.30 వరకు యమగండం ఉ.9.00 నుంచి 10.30 వరకు శుభసమయాలు...లేవు

Daily Horoscope

14th June, 2018

Aries

మేషం

కొత్త పనులు చేపడతారు.

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

మిత్రులతో సఖ్యత నెలకొంటుంది.

ఇంటాబయటా గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి.

ఆలయాలు సందర్శిస్తారు.

కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.

రియల్‌ఎస్టేట్‌ల వారికి సంతృప్తికరంగా ఉంటుంది.

వ్యాపారాలు అభివృద్ధిపథంలో సాగుతాయి.

ఉద్యోగాల్లో ఉన్నతహోదాలు దక్కుతాయి.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు సత్కారాలు.

ఐటీ నిపుణులు అనుకున్నది సాధిస్తారు.

మహిళలకు శుభవర్తమానాలు.

షేర్ల విక్రయాలు లాబిస్తాయి.

అదృష్ట రంగులు.... ఆకుపచ్చ, పసుపు.

ఆంజనేయస్వామిని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces