పంచాంగం...మంగళవారం, 14.08.18 శ్రీ విళంబినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం తిథి శు.తదియ ఉ.9.27 వరకు తదుపరి చవితి నక్షత్రం ఉత్తర రా.10.11 వరకు తదుపరి హస్త వర్జ్యం ఉ.6.07 నుంచి 7.40 వరకు దుర్ముహూర్తం ఉ.8.16 నుంచి 9.06 వరకు తిరిగి రా.10.55 నుంచి 11.41 వరకు రాహుకాలం ప.3.00 నుంచి 4.30 వరకు యమగండం ఉ.9.00 నుంచి 10.30 వరకు శుభసమయాలు...లేవు మంగళగౌరీవ్రతం

Daily Horoscope

8th December, 2017

Cancer

కర్కాటకం 

రుణ బాధలు నుండి విముక్తి లభిస్తుంది

బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి

దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుతాయి

వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరుతాయి

ఉద్యోగాలకు ఇంక్రిమెంట్లు

పారిశ్రామిక వేత్తలు ఐటీ వర్గాల వారు కొత్త సంస్థల ఏర్పాటులో విజయం సాధిస్తారు

మహిళలకు శుభవార్తలు అందుతాయి

అదృష్ట రంగులు పసుపు గులాబీ

గణపతి స్తోత్రాలు పఠించడం మంచిది 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces