పంచాంగం...సోమవారం, 25.06.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసం తిథి శు.ద్వాదశి ఉ.5.50 వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం విశాఖ ఉ.6.30 వరకు తదుపరి అనూరాధ వర్జ్యం ఉ.10.43 నుంచి 12.24. వరకు దుర్ముహూర్తం ప.12.29 నుంచి 1.20 వరకు తదుపరి ప.3.04 నుంచి 3.58 వరకు రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు శుభసమయాలు...లేవు

Daily Horoscope

13th January, 2018

Cancer

కర్కాటకం

అనుకోని ప్రయాణాలు. ఒప్పందాల్లో జాప్యం.

ఆలోచనలు స్థిరంగా ఉండవు.

వివాదాలకు దూరంగా ఉండండి.

బంధువులతో విభేదాలు. రాబడి కొంత తగ్గే సూచనలు.

వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ఊరిస్తాయి.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీపర్యటనలు

మహిళకు కుటుంబ సభ్యులతో విరోధాలు.

షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

అదృష్ట రంగులు.. గులాబీ, లేత పసుపు.

విష్ణు ధ్యానం చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces