పంచాంగం...గురువారం, 24.05.18 శ్రీవిళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాసం తిథి శు.దశమి రా.8.24 వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం ఉత్తర రా.9.57 వరకు తదుపరి హస్త వర్జ్యం ఉ.5.44 నుంచి 7.17 వరకు దుర్ముహూర్తం ఉ.9.47 నుంచి 10.38 వరకు తదుపరి ప.2.56 నుంచి 3.44 వరకు రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు యమగండం ఉ.6.00 నుంచి 7.30 వరకు శుభసమయాలు..ఉ.11.03 నుంచి 11.54 వరకు,  తిరిగి సా.4.02 నుంచి 4.55 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు,రిజిస్ట్రేషన్లు.    

Daily Horoscope

14th February, 2018

Cancer

కర్కాటకం

పూర్వపు మిత్రులు కలుసుకుంటారు.

పరిచయాలు పెరుగుతాయి.

రెండుమూడు విధాలుగా ధనలబ్ధి. యత్నకార్యసిద్ధి.

చిరకాల కోరిక నెరవేరుతుంది.

కాంట్రాక్టులు దక్కుతాయి.

ఉద్యోగాల్లో అనుకూల మార్పులు ఉండవచ్చు.

వ్యాపారాలు విస్తరిస్తారు.

ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు నూతనోత్సాహం.

మహిళలకు కుటుంబంలో గౌరవం.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు.... ఆకుపచ్చ,తెలుపు.

వేంకటేశ్వరస్వామిని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces