పంచాంగం...సోమవారం, 16.07.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం తిథి శు.చవితి రా.11.37 వరకు తదుపరి పంచమి నక్షత్రం మఖ సా.4.23 వరకు తదుపరి పుబ్బ వర్జ్యం రా.11.37 నుంచి 1.28 వరకు దుర్ముహూర్తం ప.12.30 నుంచి 1.22 వరకు తదుపరి ప.3.06 నుంచి 3.58 వరకు రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు శుభసమయాలు...లేవు

Daily Horoscope

17th April, 2018

Cancer

కర్కాటకం

నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగాలు దక్కుతాయి.

ప్రముఖులతో పరిచయాలు.

అందరికీ సహాయపడతారు.

అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి.

సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.

పాతబాకీలు వసూలవుతాయి.

సమస్యల నుంచి బయటపడతారు.

రియల్‌ఎస్టేట్‌ల  వారికి భవిష్యత్‌పై కొత్త ఆశలు.

వ్యాపారాలలో వృద్ధి కనిపిస్తుంది.

ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు.

పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు.

ఐటీ నిపుణులకు కార్యసిద్ధి.

మహిళలకు కుటుంబ సభ్యులతో వివాదాలు తీరతాయి.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు... గులాబీ, పసుపు.

హనుమాన్‌ చాలీసా పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces