పంచాంగం....శనివారం, 23.06.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసం తిథి శు.దశమి ఉ.6.04 వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం స్వాతి పూర్తి (24 గంటలు) వర్జ్యం ఉ.11.01 నుంచి 12.38 వరకు దుర్ముహూర్తం ఉ.5.29 నుంచి 7.15 వరకు రాహుకాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు యమగండం ప.1.30 నుంచి 3.00 వరకు శుభసమయాలు...రా.11.17గంటలకు కుంభ లగ్నంలో వివాహాలు. రా.2.38 గంటలకు మేష లగ్నంలో శంకుస్థాపన, వివాహాలు.

Daily Horoscope

14th June, 2018

Cancer

కర్కాటకం

వ్యయ ప్రయాసలు.

పనులు కొన్ని వాయిదా వేస్తారు.

ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది.

ఆరోగ్య, కుటుంబ సమస్యలు.

ఇంటాబయటా చికాకులు. అనుకోని సంçఘటనలు.

ఆలయాలు సందర్శిస్తారు.

రియల్‌ఎస్టేట్‌ల వారికి సామాన్యంగా ఉంటుంది.

వ్యాపార లావాదేవీలు నిరాశ పరుస్తాయి.

ఉద్యోగులకు విధుల్లో సమస్యలు.

రాజకీయ, పారిశ్రామికవేత్తలకు ఒడిదుడుకులు.

ఐటీ నిపుణులు మరింత కష్టపడాల్సిన సమయం.

మహిళలకు కుటుంబసభ్యులతో తగాదాలు.

షేర్ల విక్రయాలు సామాన్యంగా ఉంటాయి.

అదృష్ట రంగులు.... తెలుపు, గోధుమ.

హనుమాన్‌ చాలీసా పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces