పంచాంగం...బుధవారం, 13.12.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి బ.ఏకాదశి తె.5.21 వరకు (తెల్లవారితే గురువారం) నక్షత్రం చిత్త రా.11.40 వరకు తదుపరి స్వాతి వర్జ్యం ఉ.7.14 నుంచి 8.55 వరకు దుర్ముహూర్తం ప.11.30 నుంచి 12.15 వరకు రాహు కాలం ప.12.00 నుంచి 1.30 వరకు యమ గండం ఉ.7.30 నుంచి 9.00 వరకు శుభ సమయాలు...ప.1.32 నుంచి 2.58 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు. స్మార్త ఏకాదశి

Daily Horoscope

8th December, 2017

Capricorn

మకరం

ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు

ఆప్తులతో మరింత ఉత్సాహం గా గడుపుతారు

చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు

అదనపు ఆదాయం సమకూరుతుంది

భూములు, గృహం కొనుగోలు చేస్తారు

కొత్త వ్యాపారాల ప్రారంభం లో ఆటంకాలు తొలగుతాయి

ఉద్యోగాల్లో మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది

ఐటీ నిపుణులు, కళాకారులకు అనుకూలత

మహిళలకు చికాకులు తొలగుతాయి

షేర్ల విక్రయాలు సామాన్యం గా ఉంటాయి

అదృష్ట రంగులు గులాబీ, కాఫీ

గణపతి కి అర్చన చేయించుకొంటే మంచిది

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces