పంచాంగం...సోమవారం, 25.06.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసం తిథి శు.ద్వాదశి ఉ.5.50 వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం విశాఖ ఉ.6.30 వరకు తదుపరి అనూరాధ వర్జ్యం ఉ.10.43 నుంచి 12.24. వరకు దుర్ముహూర్తం ప.12.29 నుంచి 1.20 వరకు తదుపరి ప.3.04 నుంచి 3.58 వరకు రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు శుభసమయాలు...లేవు

Daily Horoscope

13th January, 2018

Capricorn

మకరం

పరపతి పెరుగుతుంది.

సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు.

చర్చలు సఫలం.

కుటుంబంలో శుభకార్యాలు.

సంఘంలో విశేష గౌరవమర్యాదలు.

ఆదాయం పెరిగి అవసరాలు తీరతాయి.

వ్యాపారులకు అధిక లాభాలు.

ఉద్యోగులకు ఉన్నతస్థాయి నుంచి ప్రోత్సాహం.

కళాకారులకు సన్మానాలు. అవార్డులు.

నాయకులకు పదవీయోగాలు.

మహిళలకు అన్నింటా విజయమే.

షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.

అదృష్ట రంగులు.. నీలం, గులాబీ.

విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces