పంచాంగం...బుధవారం, 13.12.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి బ.ఏకాదశి తె.5.21 వరకు (తెల్లవారితే గురువారం) నక్షత్రం చిత్త రా.11.40 వరకు తదుపరి స్వాతి వర్జ్యం ఉ.7.14 నుంచి 8.55 వరకు దుర్ముహూర్తం ప.11.30 నుంచి 12.15 వరకు రాహు కాలం ప.12.00 నుంచి 1.30 వరకు యమ గండం ఉ.7.30 నుంచి 9.00 వరకు శుభ సమయాలు...ప.1.32 నుంచి 2.58 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు. స్మార్త ఏకాదశి

Daily Horoscope

8th December, 2017

Gemini

మిథునం

ముఖ్య వ్యవహారాల్లో ఆటంకాలు

రాబడి కొంత తగ్గి ఆందోళన చెందినా కొంత ఉపశమనం కూడా లభిస్తుంది

ఆకస్మిక ప్రయాణాలు సంభవం

భార్యాభర్తల మధ్య మాటపట్టింపులు వచ్చే అవకాశం కలదు

శారీరికం గా నలత కనిపిస్తుంది

వ్యాపారాలు నిరాశాజనకం గా ఉంటాయి

ఉద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి

రాజకీయవేత్తలు కళాకారులకు ఒత్తిడులు మరింతగా పెరుగుతాయి

మహిళలకు నిరుత్సాహం తప్పదు

షేర్ల విక్రయాలు సామాన్యంగా ఉంటాయి

అదృష్ట రంగులు గులాబీ లేత ఆకుపచ్చ

హయగ్రీవ స్తోత్రాలు పఠించండి

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces