పంచాంగం...ఆదివారం, 25.02.18 శ్రీ హేవిళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం తిథి శు.దశమి సా.5.34 వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం మృగశిర ఉ.7.35 వరకు తదుపరి ఆరుద్ర వర్జ్యం ప.3.25 నుంచి 4.54 వరకు దుర్ముహూర్తం సా.4.26 నుంచి 5.13 వరకు రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు శుభసమయాలు...లేవు

Daily Horoscope

14th February, 2018

Gemini

మిథునం

కార్యక్రమాల్లో ఆటంకాలు చికాకు పరుస్తాయి.

కొన్ని నిర్ణయాలు వాయిదా వేసుకుంటారు.

కాంట్రాక్టు పనులు చేజారి నిరాశ కలిగిస్తాయి.

ఆలయాలు సందర్శిస్తారు.

ఆర్థికపరమైన హామీల విషయంలో నిదానంగా వ్యవహరించండి.

ఆరోగ్యభంగం, ఔషధసేవనం.

వ్యాపారాలలో ఒడిదుడుకులు.

ఉద్యోగులకు స్థానమార్పులు.

పారిశ్రామిక, వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా.

సినీకళాకారులకు తొందరపాటు నిర్ణయాలు తగదు.

మహిళలు కుటుంబబాధ్యతలు పెరిగి ఇబ్బంది పడతారు.

షేర్ల విక్రయాల్లో లాభాలు కష్టమే.

అదృష్ట రంగులు.... గోధుమ,ఎరుపు.

సత్యనారాయణస్వామిని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces