పంచాంగం...శనివారం, 21.04.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం తిథి శు.షష్ఠి రా.8.47 వరకు తదుపరి సప్తమి నక్షత్రం ఆరుద్ర రా.10.01 వరకు తదుపరి పునర్వసు వర్జ్యం ఉ.7.26 నుంచి 8.56 వరకు దుర్ముహూర్తం ఉ.5.44 నుంచి 7.23 వరకు రాహు కాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు యమగండం ప.1.30 నుంచి 3.00 వరకు శుభ సమయాలు..లేవు శ్రీ రామానుజ జయంతి..

Daily Horoscope

17th April, 2018

Gemini

మిథునం

ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు.

సంఘంలో మీదే పైచేయిగా ఉంటుంది.

ఆస్తి వివాదాలు తీరతాయి.

నిరుద్యోగులకు శుభవార్తలు.

బంధువుల కలయిక.

కాంట్రాక్టర్లు,రియల్‌ ఎస్టేట్‌ల వారికి యోగదాయకమైన కాలం.

దేవాలయ దర్శనాలు.

విందువినోదాలలో పాల్గొంటారు.

వ్యాపారాలు విస్తరిస్తారు.

ఉద్యోగులకు ఉన్నతస్థితి.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు శుభవార్తలు.

ఐటీ నిపుణులు అనుకున్నది సాధిస్తారు.

మహిళలకు ఆస్తిలాభం.

షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.

అదృష్ట రంగులు... గోధుమ, పసుపు.

విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces