పంచాంగం...బుధవారం, 23.05.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాసం తిథి శు.నవమి రా.10.01 వరకు తదుపరి దశమి నక్షత్రం పుబ్బ రా.10.47 వరకు తదుపరి ఉత్తర వర్జ్యం ఉ.7.33 నుంచి 9.04 వరకు దుర్ముహూర్తం ప.11.30 నుంచి 12.21 వరకు రాహుకాలం ప.12.00 నుంచి 1.30 వరకు యమగండం ఉ.7.30 నుంచి 9.00 వరకు శుభసమయాలు...లేవు

Daily Horoscope

17th May, 2018

Gemini

మిథునం

కుటుంబంలో చికాకులు

మానసిక ఆందోళన.

వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.

వివాదాలకు దూరంగా ఉండండి.

దూరప్రయాణాలు ఉంటాయి.

రాబడి తగ్గి నిరుత్సాహం చెందుతారు.

రియల్టర్లకు ఒత్తిడులు మరింత పెరుగుతాయి.

వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

ఉద్యోగాల్లో అనుకోని మార్పులు.

రాజకీయవేత్తలు, కళాకారులకు వ్యవహారాలలో ఆటంకాలు

ఐటీ నిపుణులకు పనిఒత్తిడులు.

మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది.

షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

అదృష్ట రంగులు.... ఆకుపచ్చ, గోధుమ.

హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces