పంచాంగం....శనివారం, 23.06.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసం తిథి శు.దశమి ఉ.6.04 వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం స్వాతి పూర్తి (24 గంటలు) వర్జ్యం ఉ.11.01 నుంచి 12.38 వరకు దుర్ముహూర్తం ఉ.5.29 నుంచి 7.15 వరకు రాహుకాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు యమగండం ప.1.30 నుంచి 3.00 వరకు శుభసమయాలు...రా.11.17గంటలకు కుంభ లగ్నంలో వివాహాలు. రా.2.38 గంటలకు మేష లగ్నంలో శంకుస్థాపన, వివాహాలు.

Daily Horoscope

14th June, 2018

Gemini

మిథునం

ఊహించని విధంగా ధనలబ్ధి పొందుతారు.

విలువైన వస్తువులు సేకరిస్తారు.

ఆస్తి వివాదాలు తీరతాయి..

సభలు,సమావేశాల్లో పాల్గొంటారు.

కుటుంబ సభ్యుల సూచనలు,సలహాలు పాటిస్తారు.

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

పెద్దల సలహాలు స్వీకరిస్తారు.

రియల్‌ఎస్టేట్‌ల వారికి ఒడిదుడుకులు తొలగుతాయి.

వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు.

ఉద్యోగాల్లో పదోన్నతులు రావచ్చు.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు కలిసివచ్చేకాలం.

ఐటీ నిపుణులు కొత్త ఆశలతో ముందడుగు వేస్తారు.

మహిళలకు కుటుంబంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి.

షేర్ల విక్రయాలు లాబిస్తాయి.

అదృష్ట రంగులు.... గోధుమ, గులాబీ.

శివస్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces