పంచాంగం..శుక్రవారం, 17.08.18 శ్రీ విళంబినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం తిథి శు.సప్తమి తె.5.11 వరకు (తెల్లవారితే శనివారం) తదుపరి అష్టమి నక్షత్రం స్వాతి రా.9.20 వరకు తదుపరి విశాఖ వర్జ్యం రా.3.01 నుంచి 4.36 వరకు దుర్ముహూర్తం ఉ.8.16 నుంచి 9.07 వరకు తదుపరి ప.12.28 నుంచి 1.20 వరకు రాహుకాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు యమగండం ప.3.00 నుంచి 4.30 వరకు శుభసమయాలు..రా.7.41గంటలకు కుంభలగ్నంలో వివాహాలు.

Daily Horoscope

10th August, 2018

Gemini

మిథునం

వ్యవహారాలు మందగిస్తాయి.

ప్రయాణాలలో ఆటంకాలు.

కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిళ్లు.

ఆలోచనలు నిలకడగా ఉండవు.

ఆదాయం కొంత తగ్గే సూచనలు.

రుణబాధలు ఉంటాయి.

కాంట్రాక్టర్లకు నిరుత్సాహం.

వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి.

ఉద్యోగాలలో అదనపు విధులు.

రాజకీయ, పారిశ్రామికవర్గాలకు చికాకులు.

ఐటీ రంగం వారి ఆశలు ఫలించవు.

మహిళలకు మానసిక ఆందోళన.

షేర్ల విక్రయాలలో తొందరవద్దు.

అదృష్ట రంగులు... గులాబీ, లేత పసుపు.

సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces