పంచాంగం...బుధవారం, 13.12.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి బ.ఏకాదశి తె.5.21 వరకు (తెల్లవారితే గురువారం) నక్షత్రం చిత్త రా.11.40 వరకు తదుపరి స్వాతి వర్జ్యం ఉ.7.14 నుంచి 8.55 వరకు దుర్ముహూర్తం ప.11.30 నుంచి 12.15 వరకు రాహు కాలం ప.12.00 నుంచి 1.30 వరకు యమ గండం ఉ.7.30 నుంచి 9.00 వరకు శుభ సమయాలు...ప.1.32 నుంచి 2.58 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు. స్మార్త ఏకాదశి

Daily Horoscope

8th December, 2017

Leo

సింహం

ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది

అనుకున్న రాబడి తగ్గుతుంది

ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు

ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు

భార్యాభర్తల మధ్య కలహాలు నెలకొంటాయి

వ్యాపారాలలో ఒడిదుడుకులు ఉంటాయి

ఉద్యోగులకు స్థాన చలనం ఉండవచ్చు

పారిశ్రామికవేత్తలు, ఐటీ నిపుణులకు ఒడిదుడుకులు

మహిళలకు తొందరపాటు నిర్ణయాలు వద్దు

అదృష్ట రంగులు తెలుపు బంగారు

వెంకటేశ్వర స్వామి కి అర్చనలు చేయడం మంచిది

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces