పంచాంగం...గురువారం, 21.06.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసం తిథి శు.అష్టమి ఉ.8.14 వరకు తదుపరి నవమి నక్షత్రం హస్త తె.5.28 వరకు(తెల్లవారితే శుక్రవారం) వర్జ్యం ప.2.10 నుంచి 3.44 వరకు దుర్ముహూర్తం ఉ.9.50 నుంచి 10.44 వరకు తదుపరి ప.3.04 నుంచి 3.55 వరకు రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు యమగండం ఉ.6.00 నుంచి 7.30 వరకు శుభ సమయాలు...రా.2.37 గంటలకు మేష లగ్నంలో శంకుస్థాపనలు, వివాహాలు.

Daily Horoscope

14th March, 2018

Leo

సింహం

ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి.

దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం.

ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి.

ఆలయాలు సందర్శిస్తారు.

భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.

ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.

రియల్‌ఎస్టేట్‌ల వారికి అనుకూల పరిస్థితులు.

కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు.

ఉద్యోగాల్లో ప్రమోషన్‌లు లభించే సూచనలు.

కళాకారులకు సన్మానాలు. నూతన అవకాశాలు.

ఐటీ నిపుణులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది.

మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది.

షేర్ల విక్రయాలలో లాభాలు.

అదృష్ట రంగులు... బంగారు, ఆకుపచ్చ.

దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces