పంచాంగం...శనివారం, 21.04.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం తిథి శు.షష్ఠి రా.8.47 వరకు తదుపరి సప్తమి నక్షత్రం ఆరుద్ర రా.10.01 వరకు తదుపరి పునర్వసు వర్జ్యం ఉ.7.26 నుంచి 8.56 వరకు దుర్ముహూర్తం ఉ.5.44 నుంచి 7.23 వరకు రాహు కాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు యమగండం ప.1.30 నుంచి 3.00 వరకు శుభ సమయాలు..లేవు శ్రీ రామానుజ జయంతి..

Daily Horoscope

17th April, 2018

Leo

సింహం

వ్యయప్రయాసలు.

ఆదాయానికి మించి ఖర్చులు. శ్రమాధిక్యం.

ఆస్తి వివాదాలు నెలకొంటాయి.

ఆలోచనలు స్థిరంగా ఉండవు.

నిరుద్యోగులకు నిరుత్సాహం.

వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి.

ఉద్యోగులకు ప్రమోషన్లలో ఆటంకాలు.

పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఒడిదుడుకులు.

ఐటీనిపుణులకు నిరాశ.మహిళలకు మానసిక అశాంతి.

షేర్ల విక్రయాలు అంతగా లాభించవు.

అదృష్ట రంగులు... ఆకుపచ్చ.,ఎరుపు.

ఆదిత్య హృదయం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces