పంచాంగం...మంగళవారం, 21.08.18 శ్రీ విళంబినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం తిథి శు.దశమి ఉ.6.54 వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం మూల రా.2.40 వరకు తదుపరి పూర్వాషాఢ వర్జ్యం రా.12.56 నుంచి 2.40 వరకు దుర్ముహూర్తం ఉ.8.17 నుంచి 9.07 వరకు తదుపరి రా.10.54 నుంచి 11.40 వరకు రాహుకాలం ప.3.00 నుంచి 4.30 వరకు యమగండం ఉ.9.00 నుంచి 10.30 వరకు శుభసమయాలు...లేవు

Daily Horoscope

14th June, 2018

Leo

సింహం

ప్రముఖులతో పరిచయాలు.

పోటీపరీక్షల్లో విజయం.

అందరిలోనూ మీదే పైచేయిగా ఉంటుంది.

చిరకాల కోరిక నెరవేరే సమయం.

ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.

రియల్‌ఎస్టేట్‌లు, కాంట్రాక్టర్లకు చిక్కులు తొలగుతాయి.

వ్యాపారాలు విస్తరిస్తారు. లాభాలు తథ్యం.

ఉద్యోగాల్లో సమస్యలు తీరి ఊరట చెందుతారు.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు.

ఐటీ నిపుణులకు మరింత రాణిస్తారు.

మహిళలు శుభకార్యాలలో పాల్గొంటారు.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు.... పసుపు, కాఫీ.

నరసింహస్వామిని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces