పంచాంగం...శనివారం, 21.07.18 శ్రీ విళంబినామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం తిథి శు.నవమి సా.5.21 వరకు తదుపరి దశమి నక్షత్రం స్వాతి ప.1.30 వరకు తదుపరి విశాఖ వర్జ్యం రా.7.16 నుంచి 8.56 వరకు దుర్ముహూర్తం ఉ.5.37 నుంచి 7.20 వరకు రాహుకాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు యమగండం ప.1.30 నుంచి 3.00 వరకు శుభసమయాలు...ఉ.10.43 నుంచి 11.41 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.  

Daily Horoscope

12th July, 2018

Leo

సింహం

నూతనోత్సాహంతో కార్యక్రమాలు పూర్తి.

ఆర్థిక లావాదేవీలు ఊహించిన విధంగానే ఉంటాయి.

పట్టుదల పెరుగుతుంది.

వాక్చాతుర్యంతో అందర్నీ ఆకట్టుకుంటారు.

సేవాకార్యక్రమాలపై ఆసక్తి.

రాబడి సంతృప్తికరంగా ఉంటుంది.

రియల్టర్ల యత్నాలు ఫలిస్తాయి.

వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరతాయి.

ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.

పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ప్రభుత్వం నుంచి ముఖ్య సమాచారం.

ఐటీ నిపుణులకు విదేశీ పర్యటనలు.

మహిళలు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.

షేర్లవిక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు.... నలుపు, బంగారు.

నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces