పంచాంగం...బుధవారం, 13.12.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి బ.ఏకాదశి తె.5.21 వరకు (తెల్లవారితే గురువారం) నక్షత్రం చిత్త రా.11.40 వరకు తదుపరి స్వాతి వర్జ్యం ఉ.7.14 నుంచి 8.55 వరకు దుర్ముహూర్తం ప.11.30 నుంచి 12.15 వరకు రాహు కాలం ప.12.00 నుంచి 1.30 వరకు యమ గండం ఉ.7.30 నుంచి 9.00 వరకు శుభ సమయాలు...ప.1.32 నుంచి 2.58 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు. స్మార్త ఏకాదశి

Daily Horoscope

8th December, 2017

Libra

తుల

కొత్త కార్యక్రమాలు చేపడతారు

ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది

చిన్న నాటి మిత్రులను కలుస్తారు

కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుడతారు

ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి

పారిశ్రామికవేత్తలు, ఐటీ నిపుణులు అనుకున్నది సాధిస్తారు

కళాకారులు శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు

మహిళలకు ఉత్సాహవంతం గా ఉంటుంది

షేర్ల విక్రయాలు లాభిస్తాయి

అదృష్ట రంగులు గులాబీ బంగారు

ఆంజనేయ దండకం పఠించండి 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces