పంచాంగం..గురువారం, 18.01.18 శ్రీ హేవిళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం తిథి శు.పాడ్యమి ఉ.9.10 వరకు తదుపరి విదియ నక్షత్రం శ్రవణం రా.12.08 వరకు తదుపరి ధనిష్ఠ వర్జ్యం తె.4.27 నుంచి 6.10 వరకు (తెల్లవారితే శుక్రవారం) దుర్ముహూర్తం ఉ.10.17 నుంచి 11.02 వరకు తదుపరి ప.2.44 నుంచి 3.29 వరకు రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు యమగండం ఉ.6.00 నుంచి 7.30 వరకు శుభసమయాలు....ప.4.10 నుంచి 5.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.

Daily Horoscope

13th January, 2018

Libra

తుల

ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు. రుణాలు చేస్తారు.

దూరప్రయాణాలు. మానసిక అశాంతి.

పనుల్లో ఆటంకాలు. బంధువిరోధాలు. శ్రమాధిక్యం.

అంచనాలు తారుమారు కాగల అవకాశాలు.

వ్యాపారాలలో ఒడిదుడుకులు.

ఉద్యోగులకు ఒత్తిడులు తప్పవు.

పారిశ్రామిక,రాజకీయవర్గాలు నిరుత్సాహం చెందుతారు.

మహిళలకు కుటుంబసమస్యలు.

షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.

అదృష్ట రంగులు.. ఎరుపు, పసుపు.

వినాయకునికి అర్చనలు చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces