పంచాంగం....శనివారం, 23.06.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసం తిథి శు.దశమి ఉ.6.04 వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం స్వాతి పూర్తి (24 గంటలు) వర్జ్యం ఉ.11.01 నుంచి 12.38 వరకు దుర్ముహూర్తం ఉ.5.29 నుంచి 7.15 వరకు రాహుకాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు యమగండం ప.1.30 నుంచి 3.00 వరకు శుభసమయాలు...రా.11.17గంటలకు కుంభ లగ్నంలో వివాహాలు. రా.2.38 గంటలకు మేష లగ్నంలో శంకుస్థాపన, వివాహాలు.

Daily Horoscope

14th June, 2018

Libra

తుల

రాబడి కొంత నిరాశ కలిగిస్తుంది.

ఆలోచనలు స్థిరంగా ఉండవు.

బంధువులతో విభేదాలు.

శారీరక రుగ్మతలు.

సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.

రియల్‌ఎస్టేట్‌ల వారి కృషి ఫలించదు.

వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి.

ఉద్యోగాల్లో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.

రాజకీయవేత్తలు, కళాకారులకు మానసిక అశాంతి.

ఐటీ నిపుణులకు ఒడిదుడుకులు.

మహిళలకు కొంత నిరాశ.

షేర్ల విక్రయాలలో లాభాలు అంతగా ఉండవు.

అదృష్ట రంగులు.... గోధుమ, తెలుపు.

ఆదిత్య హృదయం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces