పంచాంగం...శనివారం, 21.07.18 శ్రీ విళంబినామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం తిథి శు.నవమి సా.5.21 వరకు తదుపరి దశమి నక్షత్రం స్వాతి ప.1.30 వరకు తదుపరి విశాఖ వర్జ్యం రా.7.16 నుంచి 8.56 వరకు దుర్ముహూర్తం ఉ.5.37 నుంచి 7.20 వరకు రాహుకాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు యమగండం ప.1.30 నుంచి 3.00 వరకు శుభసమయాలు...ఉ.10.43 నుంచి 11.41 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.  

Daily Horoscope

12th July, 2018

Libra

తుల

ఆర్థిక వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి.

ఖర్చులు కూడా పెరుగుతాయి.

మిత్రులు శత్రువులుగా మారే సూచనలు.

నిరుద్యోగులకు భవిష్యత్‌పై కొంత గందరగోళం.

వివాదాలు దూరంగా ఉండడం మంచిది.

శారీరక రుగ్మతలు. కుటుంబ సభ్యులతో వివాదాలు.

రియల్టర్లకు కొన్ని సమస్యలు ఇబ్బందిపెట్టవచ్చు.

వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు.

ఉద్యోగులకు స్థానమార్పులు.

రాజకీయవేత్తలు, కళాకారులకు ఒత్తిడులు తప్పవు.

ఐటీ నిపుణులకు నిరుత్సాపూరితంగా ఉంటుంది.

మహిళలకు తొందరపాటు నిర్ణయాలు తగదు.

షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

అదృష్ట రంగులు.... ఎరుపు, కాఫీ.

గణేశ్‌ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces