పంచాంగం..శుక్రవారం, 17.08.18 శ్రీ విళంబినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం తిథి శు.సప్తమి తె.5.11 వరకు (తెల్లవారితే శనివారం) తదుపరి అష్టమి నక్షత్రం స్వాతి రా.9.20 వరకు తదుపరి విశాఖ వర్జ్యం రా.3.01 నుంచి 4.36 వరకు దుర్ముహూర్తం ఉ.8.16 నుంచి 9.07 వరకు తదుపరి ప.12.28 నుంచి 1.20 వరకు రాహుకాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు యమగండం ప.3.00 నుంచి 4.30 వరకు శుభసమయాలు..రా.7.41గంటలకు కుంభలగ్నంలో వివాహాలు.

Daily Horoscope

10th August, 2018

Libra

తుల

ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహాన్నిస్తాయి.

సన్నిహితుల నుంచి కీలక సమాచారం.

నిరుద్యోగులకు కొత్త  అవకాశాలు దక్కుతాయి.

ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి.

రియల్‌ఎస్టేట్‌ల వారికి చెప్పుకోతగిన అభివృద్ధి ఉంటుంది.

ఉద్యోగులకు ఉన్నతస్థాయి నుంచి సహాయం.

వ్యాపారులకు అధిక లాభాలు.

రాజకీయవేత్తలు, కళాకారులకు సత్కారాలు.

ఐటీ నిపుణులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

మహిళలకు బంధువుల నుంచి ప్రశంసలు.

షేర్ల విక్రయాలలో లాభాలు.

అదృష్ట రంగులు... ఎరుపు,తెలుపు.

రాఘవేంద్ర స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces