పంచాంగం...బుధవారం, 13.12.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి బ.ఏకాదశి తె.5.21 వరకు (తెల్లవారితే గురువారం) నక్షత్రం చిత్త రా.11.40 వరకు తదుపరి స్వాతి వర్జ్యం ఉ.7.14 నుంచి 8.55 వరకు దుర్ముహూర్తం ప.11.30 నుంచి 12.15 వరకు రాహు కాలం ప.12.00 నుంచి 1.30 వరకు యమ గండం ఉ.7.30 నుంచి 9.00 వరకు శుభ సమయాలు...ప.1.32 నుంచి 2.58 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు. స్మార్త ఏకాదశి

Daily Horoscope

8th December, 2017

Pisces

మీనం

అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది

ముఖ్యమైన పనుల్లో అవరోధాలు ఏర్పడే అవకాశం

ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు

భార్యాభర్తల మధ్య విభేదాలు పెరుగుతాయి

వ్యాపార లావాదేవీలు సామాన్యం గా ఉంటాయి

ఉద్యోగాల్లో బాధ్యతలు రెట్టింపు కాగలవు

పారిశ్రామికవేత్తల నిర్ణయాల్లో ఆచితూచి అడువు వేయాలి

మహిళలకు కుటుంబ సభ్యుల నుండి సమస్యలు

షేర్ల విక్రయాలు మందగిస్తాయి

అదృష్ట రంగులు ఆకుపచ్చ, గులాబీ

విష్ణుసహస్రనామపారాయణ మంచిది

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces