పంచాంగం..గురువారం, 18.01.18 శ్రీ హేవిళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం తిథి శు.పాడ్యమి ఉ.9.10 వరకు తదుపరి విదియ నక్షత్రం శ్రవణం రా.12.08 వరకు తదుపరి ధనిష్ఠ వర్జ్యం తె.4.27 నుంచి 6.10 వరకు (తెల్లవారితే శుక్రవారం) దుర్ముహూర్తం ఉ.10.17 నుంచి 11.02 వరకు తదుపరి ప.2.44 నుంచి 3.29 వరకు రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు యమగండం ఉ.6.00 నుంచి 7.30 వరకు శుభసమయాలు....ప.4.10 నుంచి 5.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.

Daily Horoscope

13th January, 2018

Pisces

మీనం

వ్యయప్రయాసలు. కుటుంబంలో చికాకులు.

బంధువర్గంతో వివాదాలు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి.

రాబడి నిరాశ కలిగిస్తుంది. పనులలో ఆటంకాలు.

చిరకాల ప్రత్యర్థులు నుంచి ఒత్తిడులు పెరుగుతాయి.

నరాల బలహీనత వంటి రుగ్మతలతోబాధపడతారు.

వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా ఉంటాయి.

ఉద్యోగులకు అనుకోని బదిలీలు.

 రాజకీయ,కళారంగాల వారికి ఒడిదుడుకులు.

మహిళలకు కుటుంబంలో ఒడిదుడుకులు.

షేర్ల విక్రయాలు సామాన్యంగా ఉంటాయి.

అదృష్ట రంగులు.. గోధుమ, బంగారు.

గణేశాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces