పంచాంగం...ఆదివారం, 25.02.18 శ్రీ హేవిళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం తిథి శు.దశమి సా.5.34 వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం మృగశిర ఉ.7.35 వరకు తదుపరి ఆరుద్ర వర్జ్యం ప.3.25 నుంచి 4.54 వరకు దుర్ముహూర్తం సా.4.26 నుంచి 5.13 వరకు రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు శుభసమయాలు...లేవు

Daily Horoscope

14th February, 2018

Pisces

మీనం

పనుల్లో విజయం సాధిస్తారు.

సన్నిహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు.

రావలసిన బాకీలు అందుతాయి.

ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది.

వ్యాపారాల విస్తరణలో విజయం సాధిస్తారు.

ఉద్యోగులు ప్రశంసలు అందుకుంటారు.

రాజకీయ, పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం.

సినీ కళాకారులకు అవార్డులు దక్కుతాయి.

మహిళలకు ఆస్తిలాభం. 

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు.... గోధుమ, ఆకుపచ్చ.

సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces